Animal OTT Update: యనిమల్ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ కు రెడీ??..

 Animal OTT Update:  యనిమల్ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ కు రెడీ??..





యానిమల్ సినిమా రిలీజ్ కు ముందు సెన్సెషనల్ ఐయింది ట్రెయిలర్ కట్ తో హాట్ టాపిక్ అయింది రిలీజ్ తర్వాత సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో కలెక్షన్స్ తోను అంతకు మించి సన్ సెషన్స్ అయింది. 

ఇక ఓటీటీలోనే ఇలాంటి మ్యాజిక్కే చేస్తుదన్న క్రమం లో చిక్కుల్లో పడింది ప్రొడ్యూస్ మధ్య ఫైనాన్షియల్ గొడవల కారణంగా కోర్టు మెట్లెక్కి ఓటీటీ స్ట్రీమింగ్ నిలిచిపోయింది. అయితే మళ్లీ ఈ మూవీ ఫలానా రోజు ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ Bollywood నుంచి లీకైంది ఎక్సట్ గా ఇదే రీజన్ తోనే నెట్టింట విపరిమితంగా వైరల్ అవుతోంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రన్బీర్ కపూర్హీ హిరోగా చేసిన Animal మూవీ డిసెంబర్ 1 న రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయిపోయి వైల్డ్కల్ట్ కల్ట్ ఫిల్మ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అన్న టాక్ వచ్చేలా చేసింది దాదాపు 917 కోట్లు కుమ్మరించింది, అలాంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ మధ్య ఏర్పడిన గొడవలను కోర్టు చిక్కులని దాటుకుని జనవరి 26 న ఓటీటీలోకి వస్తోంది.
అన్నట్టు తాజాగా బాలీవుడ్ నుంచి బయటకొచ్చింది ఫ్యాన్సీ రేటుకు Netflix దక్కించుకున్న సినిమాపై ఓటీటీఫీల్డ్ భారీగానే నాజార్ వుంది.

 Netflix కు బిగ్ ప్రాఫిట్ ఈ సినిమా తెచ్చిపెట్టగలదు అన్న కామెంట్ కూడా ఉంది దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ కోసం ముందు నుంచి గట్టిగానే ట్రై చేసింది తన అప్పోనైట్స్ నూ దాటేసి Netflix Animal OTT హక్కులను దక్కించుకుంది ఆ తర్వాత వచ్చిన చిక్కులు లెక్కలు పక్కన పెడితే త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు