Devara: మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కీ గుడ్ న్యూస్..

 Devara: మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కీ గుడ్ న్యూస్..



మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మళ్లీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో Jr.NTR చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.


అదే కాకుండా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.  తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తారక్ కారెక్టర్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని టాక్ ఇండస్ట్రీ లో ఎక్కువైంది.


ఇక దేవర సినిమా Jr.NTR కారెక్టర్  సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఇందులో తారక్ పూర్తిగా రఫ్ అండ్ రాగ్ మాస్ లుక్ లో కనిపిస్తాడని గట్టిగా వినిపిస్తోంది దీంతో త్వరలో ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో గ్లిమ్స్ రిలీజ్ అవుతుందన్న కాంక్లూషన్ కు వస్తున్నారు నెటిజన్స్‌నియా ఇంక యంగ్ టైగర్ ఫ్యాన్స్. కాన్వర్సేషన్కు రావడమే కాదు ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు వారు.


ఇక దేవర మూవీ కొరటాల శివ Jr.ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా దీంతో దేవర కోసం తారక్ ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఇందులో తారక్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు