ఆబీడీ తాగినప్పుడు నాకు దిమ్మతిరిగిపోయింది - Guntur Karam బీడీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన Mahesh Babu.
Mahesh Babu స్మోకిగ్ మానేశాడు కదా మరి గుంటూరు కారం లో బీడీలు ఎలా కాల్చాడు అని చెప్పి చాలామందికి డౌట్చ్ ఉంటుంది, నిజానికి ఏంటంటే అది ఒరిజినల్ బీడీ కాదట ఆయుర్వేద బీడీ ఆట.
అర్థం కాలేదా అంటే Guntur Karam మూవీ Shooting స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒరిజినల్ బీడీ ఇచ్చే బాబు తో షూటింగ్ చకచకా షూటింగ్ చేయించారట కాని ఏంటంటే ఒకసారి ఆ బీడీ కల్చగానే మైగ్రేన్ తలనొప్పి వచ్చేసి బాగా ఇబ్బంది గా ఫీల్ ఆయ్యారట.
ఇక Trivikram Srinivas గారికి ఆల్టర్నేట్ స్మోకింగ్ ఏదైనా ఉందేమో చూడమని చెప్పినప్పుడు మూవీకి టీమ్ కి సంబంధించిన వాళ్ళు ఆయుర్వేదిక్ బీడీ ఆని లవంగం ఆకులతో తయారు చేశారు అని చెప్పి ఒక బీడీ కట్ట తీసుకొచ్చి మహేష్ బాబు చేతిలో పెట్టారు అది పిలిచినప్పుడు మాత్రం మహేష్ బాబుకి అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదట అందుకే ఈ మూవీలోని ఆ బీడీ నే యూజ్ చేస్తారట సొ ఈ పాటికి మీకు అర్ధం అయ్యే ఉంటది అది ఒరిజినల్ బిడి కాదు ఆయుర్వేదిక్వే బిడి అని.
ఆలాగే recent interview lo Mahesh Babu garu చెప్పిన మాట నేను స్మోకింగ్ ఆలాగే ఫ్యాన్స్ నీ కూడా Encourage చేయను ఆని చెప్పారు ఇప్పటికైనా అర్థం చేసుకుని సినిమాలు చూసి దమ్ము కొట్టాలని నిజంగానే స్మోకింగ్ అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
0 కామెంట్‌లు