Mahesh Babu సరికొత్త రికార్డ్ Guntur Karam కలెక్షన్లు 200 కోట్లకు చేరుకున్న SuperStar.. రమణ గాడి ఊచకోత
సంక్రాంతికి సందడిని ముందే తీసుకొస్తూ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది గుంటూరు కారం Superstar Mahesh Babu మాటల మాంత్రికుడు Trivikram Srinivas కాంబినేషన్ మీద ఉన్న అంచనాలతో తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించింది ఈ సినిమా Day one 94 కోట్లు తో మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం.
ఇక పోతే రెండో రోజు వేరే సినిమాలు రిలీజ్ అయినా మహేష్ జోరు మాత్రం తగ్గలేదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది గుంటూరు కారం రీజనల్ మూవీగా ని రిలీస్ అయిన గుంటూరు కారం రెండో రోజు 100 కోట్ల మార్కును క్రాస్ చేసి 127 కోట్లని వసూలు చేయడమే కాకుండా అన్‌బీటబుల్ రికార్డ్‌ని సెట్ చేసింది Superstar Cinema.
మూడో రోజుకు 150 కోట్ల మార్కును కూడా క్రాస్ చేసిన గుంటూరు కారం 200 కోట్ల మార్కును చేరుకుంటుంది, సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పండగ సెలవులు ఇంకా 4 రోజులపాటు ఉండడంతో ముందు ముందు గుంటూరు కారం భారీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు SUPERSTAR అభిమానులు.
0 కామెంట్‌లు