లక్షద్వీప్ ఎఫెక్ట్ Maldives విషయం లో EaseMyTrip CEO షాకింగ్ నిర్ణయం
Maldives విషయంలో మనసు మార్చుకుని ప్రసక్తి లేదని ప్రముఖ Travel Agency @EaseMyTrip స్పష్టం చేసింది, భారత గౌరవానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పింది.
మాల్దీవులకు టికెట్లు పునరుద్ధరించే పని చెయ్యబోమని దేశానికి మద్దతుగా నిలుస్తామని మరోసారి తెలిపింది, మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడంతో వెల్లువెత్తిన విమర్శల పై ఆ సంస్థ CEO సహా వ్యవస్తకుడు Nishant Pitti X(tweeter) ద్వారా స్పందిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
X లో సుదీర్ఘంగా చేసిన పోస్టుల ద్వారా ఆయన Maldives పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జ చైనాకు అనుకూలంగా నడుచుకుంటూ రెండు దేశాలు కలిసి ఇండియా-ఔట్ క్యాంపెయిన్ నూ నెత్తికి యెత్తుకున్నయని ఆరోపించారు. ఇండియా కంటే చైనా టూరిస్టులే తమ దేశానికి ఎక్కువగా వస్తారని వారు నుంచే తమకు ఎక్కువ సొమ్ము వస్తుందనే భావన అందులో కనబడుతోందన్నారు.
Maldives కీ టికెట్స్ రద్దు చేయటం రిస్కీ డెసిషన్ అయినప్పటికీ దానికే తాము కట్టుబడి ఉన్నామని Nishant Pitti తెలిపారు 95% మంది భారతీయులు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు మిగతా 5% మాత్రం దీనిని రాజకీయంగా చూస్తున్నట్లు చెప్పారు గతవారం తమ యాప్ డౌన్‌లోడ్ 280% పెరిగినట్లు తెలిపారు
0 కామెంట్‌లు