సాలార్ సర్ప్రైజ్.. OTT డేట్ ఫిక్స్ చేసిన Netflix.. అప్పుడే OTT లోకి Salaar

 సాలార్ సర్ప్రైజ్.. OTT  డేట్ ఫిక్స్ చేసిన Netflix.. అప్పుడే OTT లోకి Salaar



KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా Salaar క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది  బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.


 వరుస ఫ్లాపుల తో సతమతం అవుతున్న ప్రభాస్ సలార్ తో మంచి హిట్ అందుకున్నాడు ఇక సాలార్ ఎప్పుడెప్పుడు  ఓటీటీలోకి వస్తుందా అని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది జనవరి 20 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో Salaar సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది.


 తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ఐతే  హిందీ ఓటీటీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది ఇక Salaar OTT Rebalstar   ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు వాస్తవానికి రిపబ్లిక్ డే సందర్భంగా లేదా ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కి వస్తుందని అనుకున్నారు కానీ అంతకన్నా ముందే అభిమానులను Netflix సర్ప్రైజ్ చేసింది.


 ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసింది. Salaar పార్ట్ వన్ సిస్ ఫైర్ పేరుతో విడుదల చేయగా రెండో భాగానికి Salaarసౌరీయంగా పర్వం పేరును ఖరారు చేశారు బాహుబలి తర్వాత సలార్ తో రెబల్ స్టార్ భారీ హిట్ అందుకున్నాడు పార్ట్ ఓన్ హిట్ కావడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు