Rajamouli: SuperStar Mahesh తో సినిమా సంవత్సరం లోనే కంప్లీట్ చేస్తా అంటున్న జక్కన్న..
ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్‌గా చూసి సినిమా చెక్కి చెక్కి తీయడం రాజమౌళికి అలవాటు అందుకే రాజమౌళిని ఇండస్ట్రీలో జక్కన్న అంటారు నిజానికి రాజమౌళి స్టార్ హీరోలతో చేసిన సినిమాలన్నీ నాలుగేళ్లు ఐదేళ్లు టైం తీసుకొని చేసినవే కే స్టార్ హీరోల కి రాజమౌళి సినిమా ఛాన్స్ వస్తే మినిమమ్ మూడేళ్లైనా ఎలాట్ చేయాల్సి ఉంటుంది అయితే Mahesh Babu Rajamouli కి అంత టైమ్ ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి.
మహేష్ బాబు రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న అడ్వెంచర్ యాక్షన్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది వారం క్రితమే గుంటూరు కారం రిలీస్ చేసిన మహేష్ ని మళ్ళీ థియేటర్లో చూడాలంటే మూడేళ్లు ఆగాల్సిందే ఇప్పటికే ఫ్యాన్స్ నెటిజన్స్ తెగ బాధపడిపోతున్నారు కానీ ఈసారి అంత టైమ్ తీసుకోరట రాజమౌళి దాన్లో భాగంగానే ఇప్పటికే మహేష్ తో సినిమాకి కావాల్సిన బాడీని టోన్ చేయించేస్తున్నారు .
బాహుబలి & RRR తో గ్లోబల్ రేంజ్ ఆడియన్స్‌ని రీచ్ అయిన రాజమౌళి మహేష్‌తో సినిమా ఇంకా అడ్వాన్స్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ కాస్ట్ లొకేషన్ సెర్చ్ కంప్లీట్ చేసిన రాజమౌళి అండ్ టీమ్ సమ్మర్ కంటే ముందే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీ వెళ్లడంతో మహేష్ రాగానే సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు రాజమౌళి ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రతీది టైటిల్ ని డిస్కస్ చేసుకుంటూనే ఉన్న ఈ ఇద్దరూ అల్ ఈస్ పాసిబుల్ షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
మరోవైపు ఇప్పటికే ఫిల్మ్ సిటీలో భారీ సెట్ లు కూడా రెడీ అవుతున్నాయి మరి రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ గ్రాండ్ మహేష్ బాబు క్రేజ్ కలిసి రాబోతున్న ఈ సినిమా నిజంగా సంవత్సరంలోపే అయిపోతే రాజమౌళి సరికొత్త ట్రెండ్ సెట్ చేసినట్టేని ఇప్పటినుంచే మాట్లాడుకుంటున్నారు జనాలు.
ReplyForward |
0 కామెంట్‌లు