Sitara: మహేష్ బాబు కూతురు సితార ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Sitara: మహేష్ బాబు కూతురు సితార ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..



సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పగానే అందరికీ సినిమాలు గుర్తొస్తాయి కానీ కొందరికి మాత్రం ఆయన లో అసలైన బిజినెస్ మాన్ గుర్తొస్తాడు ఎందుకంటే మూవీ అంటే మహా అయితే సంవత్సరానికి ఒకటి చేస్తాడు కానీ అదే టైమ్ లో యాడ్స్ బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు.


 టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోలిస్తే యాడ్స్ లో మహేష్‌ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఈయన రూట్ లోనే కూతురు సితార కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ సినిమాల్లోకొచ్చారు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా Superstar Mahesh Babu గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ మహేష్ కూతురు సితార మాత్రం పుట్టినప్పటి నుంచి మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది.


 చిన్నప్పట్నుంచి సితార ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చిన తర్వాత సీతారా మరింత ఆక్టివ్ గా కనిపిస్తుంది. గతంలో ఫ్యామిలీ తో కలిసి ఓ యాడ్ లో కనిపించిన సితార సర్కారు వారి పాట సినిమా పాటలో డాన్స్ తో చేసి ఆశ్చర్యపరిచింది ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్ లో వుంటుంది ఇన్ స్టాలో ఈమెకు 1.7 milloin ఫాలోయర్స్ వున్నారు అలానే యూట్యూబ్ ఛానల్ లోనూ 10000 సబ్స్క్రైబ్ లు వున్నారు.


 ఇక 11 ఏళ్ల వయసులోనే Sitara Ghattamameni బ్రాండ్స్ ప్రమోషన్ లాంటివి చేస్తూ మంచిగా సంపాదిస్తోంది. గత ఏడాది ఓ jewellery (PMJ jewels) యాడ్ లో సితార యాడ్ చేసినందుకు కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారా సితార సంపాదన విషయమై కొన్ని నంబర్స్ వినిపిస్తున్నాయి నెలకు ఏకంగా ముప్పై లక్షల వరకు సంపాదిస్తుంది అంటున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు