SuperStar Mahesh Babu Update: SSMB 29 ప్లాన్ మార్చినా జక్కన్న..
SuperStar Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇదే తన చివరి తెలుగు సినిమా అని చెప్పేసి మహేష్ ప్రస్తుతం తన ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు.
తాజాగా SSMB 29 (మహేష్ బాబు రాజమౌళి సినిమా) నుం
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఫారిన్ లోనే జరుగుతోంది దాని వల్ల సినిమా షూటింగ్ కు బాగా టైమ్ పడుతుంది అని ఫ్యాన్స్ వర్రీ అయ్యా కానీ రాజమౌళి మాత్రం బాగా ఆలోచించి ఒక సూపర్ స్మార్ట్ డెసిషన్ తీసుకున్నారంట అదేంటంటే ఈ Pan world సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా ₹100 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్ లో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ సెట్ లోని మేజర్ పార్ట్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది మిగిలిన భాగాన్ని ఆఫ్రికా మరియు యూరప్ లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో షూటింగ్ చాలా వరకు కలిసి వస్తుంది బడ్జెట్ కంట్రోల్ ఉండటంతోపాటు వీలైనంత త్వరగా సినిమా ఫినిష్ చేసే ఛాన్స్ వుంటుంది.
Mahesh మహేష్ తో చేస్తున్న ఈ మూవీలో హిందీ యాక్టర్లతో పాటు వరల్డ్వైడ్ గా ఉన్న స్టార్ యాక్టర్స్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి ఇలా ప్రీ ప్రొడక్షన్ నుండే SSMB 29 కీ కనీవినీ ఎరుగని క్రేజ్ తీసుకొస్తున్నారు రాజమౌళి ఈ సారి టార్గెట్ ఆస్కార్ (Oscar Award) అనే రేంజ్ సినిమా తో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...
0 కామెంట్‌లు