Young Rebal Star Prabhas: మూడు నిమిషాలకే రికార్డులు బద్దలంటు ఫ్యాన్స్ రచ్చ రచ్చ

 Young Rebal Star Prabhas: మూడు నిమిషాలకే రికార్డులు బద్దలంటు ఫ్యాన్స్ రచ్చ రచ్చ..


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ Salaar మూవీతో ప్రభంజనం సృష్టించాడు దేశం యావత్తు ఇంక సాలార్ మేనియా నుంచి తేరుకోలేదు డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ప్రభాస్ కటౌట్ కు తగ్గ సినిమా పడితే ఏ రేంజ్ లో బ్లాక్ అవుతుందో Prashant Neel నిరూపించాడు.


 Prabhas మాస్ కాటౌట్ కీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా 178.7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. Salaar వరల్డ్వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి Darling ki సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది.


 ఈ మూవీ మొత్తం Darling Prabhas కటట్ మీదనే నడిచింది, అయితే ఇప్పుడు సాలార్ ఓటీటీలోకి వచ్చేయటంతో ప్రభాస్‌కు ఎంతసేపూ డైలాగ్ వున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ప్రభాస్ డైనోసార్ పర్ఫామెన్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పుడు OTT లోనూ పంజా విసురుతోంది Netflix లో Salaar సినిమా స్ట్రీమ్ అవుతోంది దీంతో థియేటర్స్‌లో మిసైల్ వాళ్ళు ఆల్రెడీ చూసిన వారు సైతం సాలార్ పై దండయాత్ర చేసేస్తున్నారు కటెరమ్మ కొడుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వీడియో హల్ చల్ చేస్తున్నారు.


 ఈ మూవీలో ప్రభాస్ డైలాగ్ తక్కువ ఉన్నాయన్న టాక్ వినిపించింది సాలార్ సినిమా ను థియేటర్స్‌లో చూసినప్పటి నుండి ప్రభాస్ అభిమానుల్లో మూవీ లవర్స్ కు వున్న ఏకైక డౌట్ అసలు ప్రభాస్ సినిమాలో ఎంత సేపు మాట్లాడాడు అని ఇప్పుడు Salaar OTT లోకీ వచ్చేసింది కాబట్టి ప్రభాస్ డైలాగ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.

 

ప్రభాస్ సాలార్ సినిమా  లో మొత్తం కలిపి మూడు నిమిషాలు మాత్రమే డైలాగ్ చెప్పాడు 2:55 నిడివి వున్న సినిమా లో డార్లింగ్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడు ఆవెరేజ్ గా ప్రతి రెండు నిమిషాలకి ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు అన్నమాట దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది కేవలం మూడు నిమిషాల డైలాగ్ తో Darling Prabhas రికార్డులు బద్దలు కొడ్తున్నరని ఇది కేవలం ఒక్క ప్రభాస్ కి సాధ్యమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు